కలకలం రేపుతున్న క్షుద్ర పూజలు..

Kshudra pujalu

Advertisements

&NewLine;<p>కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామంలో క్షుద్ర పూజలు కలకలంరేపాయి&period; గ్రామంలోని ఓ ఇంటి ముందు ముగ్గువేసి పసుపు&comma; కుంకుమ&comma; ఎండుమిర్చిలతో పూజలు చేశారంటూ వదంతులు వ్యాపించాయి&period; సమాచారం తెల్సుకున్న పెద్దాపురం ఎస్ఐ సురేష్ గ్రామానికి వెళ్ళి విచారణ చేపట్టారు&period; గ్రామస్తులకు కౌన్సిలింగ్ ఇచ్చి వదంతులు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు&period; అయితే రాత్రులు ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు గ్రామస్తులు భయపడుతున్నారు&period; రాత్రి వేళల్లో గుర్తు తెలియని వ్యక్తి వింత శబ్దాలు చేస్తూ గ్రామంలో తిరుగుతున్నాడని ప్రచారం జరగడంతో గ్రామంలో పోలీసులు&comma; గ్రామ యువకులు పహారా కాస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..