Cultivation of ration rice in Chittoor district

చిత్తూరు జిల్లాలో రేషన్ బియ్యం పట్టివేత

<p>పది టన్నుల రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా చిత్తూరు జిల్లా పలమనేరులో పోలీసులు పట్టుకున్నారు&period; మూడు లక్షల విలువ చేసే బియ్యాన్ని తరలిస్తున్న డ్రైవర్&comma; క్లీనర్ను అరెస్ట్ చేశారు&period; మకు అందిన సమాచారంతో నాగమంగళం వద్ద స్పెషల్ బ్రాంచ్ పోలీసులు కాపు…

Read more