CVr health

జగిత్యాలలో అర్ధరాత్రి చెలరేగిన మంటలు..

<p>జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని à°—à°¡à°¿ బురుజు వద్ద à°—à°² సూపియాన్ కట్టే మిషన్ లో భారీ అగ్ని ప్రమాదం సంబవించింది&period; తెల్లవారుజామున ప్రమాదవశాత్తు ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి&period; దుకాణంలో కర్రలు పెద్ద ఎత్తున నిలువ ఉండడంతో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి&period;…

Read more

“రా.. కదలిరా!” పేరిట చంద్రబాబు భారీ బహిరంగ సభలు

<p>విజయనగరం జిల్లా&comma; టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటన&period; బొబ్బిలి వేదికగా బహిరంగ సభ&period; తెలుగు తమ్ముళ్లలో నూతనుత్తేజం కనిపిస్తోంది&period; టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈరోజు జిల్లాకు రానున్నారు&period; బొబ్బిలిలోని రాజా కాలేజి మైదానంలో ఏర్పాటు…

Read more

వైసీపీ తీర్థం పుచ్చుకోనున్న కేశినేని నాని..

<p>అమరావతి&comma; ఈనెల 11à°¨ వైసీపీ తీర్థం పుచ్చుకోవటానికి à°°à°‚à°—à°‚ సిద్ధం చేసుకున్న కేసినేని నాని&period; తనతో పాటు మరో 5 అసెంబ్లీ సీట్లు కోరిన నాని&period; విజయవాడ తూర్పు నుండి తన కూతురు కేసినేని శ్వేతకు&period; విజయవాడ పశ్చిమ నుండి ఎంఎస్…

Read more

తలచిన వెంటనే వరాలిచ్చే అమ్మ..

<p>కాకినాడ&comma; à°† అమ్మను తలుచుకోగానే పలికి వరాలిస్తుంది&period; అందుకే తలుపులమ్మ అని పిలుచుకున్నారు&period; à°ˆ అమ్మవారు కాకినాడ జిల్లా తుని మండలం లోవలో కొలువుదీరారు&period; తలుచుకోగానే ఆమె ఇంటికి వచ్చేది&period; à°“ రోజు పశువుల కాపరులకు కనిపించి తాను కొండ పై…

Read more

మున్సిపల్ కార్మికులను మరోసారి చర్చకు పిలుపు…

<p>అమరావతి&comma; మున్సిపల్ కార్మికుల సంఘాలను చర్చలకు ఆహ్వానించిన ప్రభుత్వం&period; నేటి మధ్యాహ్నం మూడు గంటలకు సచివాలయంలో చర్చలు&period; à°—à°¤ నెల 26 నుంచి సమ్మె చేస్తున్న మున్సిపల్ కార్మికులు&period; ఫలు దఫాలుగా చర్చలు జరిపిన ప్రభుత్వం&period; ఇవ్వాళ మధ్యాహ్నం సచివాలయంలో ప్రభుత్వం…

Read more

రెండో రోజు కొనసాగుతున్న కేంద్ర ఎన్నికల సంఘం సమీక్ష.

<p>విజయవాడ&comma; ఏపీలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల నిర్వహణ పై రెండో రోజు కేంద్ర ఎన్నికల సంఘం సమీక్ష&period; నిన్న గుర్తింపు పొందిన పార్టీల నుండి వినతుల స్వీకరణ చేపట్టిన సీఈసీ రాజీవ్ కుమార్&period; విడతలవారీగా కలెక్టర్లు&comma; ఎస్పీలు &comma; ఉన్నతాధికారులతో సమావేశం…

Read more

ఊపిరి ఉన్నంతవరకు జనసేనతోనే…

<p>ప్రభుత్వం అందించే సంక్షేమ కార్యక్రమాలు అట్టడుగు వర్గాలకు అందించాలనే తపన కలిగిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలకు ఆకర్షితులై పార్టీలో చేరామని కదిరి బ్లూమున్ విద్యాసంస్థల అధినేత శివశంకర్ తెలిపారు&period; జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో మంగళవారం పార్టీ…

Read more

తమిళనాడును ముంచెత్తుతున్న భారీ వర్షాలు …

<p>తమిళనాడు రాష్ట్రాన్ని మరోసారి భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి&period; రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది&period; తూత్తుకుడి&comma; కడలూరు&comma; కోయంబత్తూరు&comma; తంజావూరు&comma; కాంచీపురం&comma; దిండిగల్&comma; విల్లుపురం&comma; మైలాడుతురై&comma; నాగపట్నం&comma; వెల్లూరు&comma; రాణిపేట్&comma; తిరువణ్ణామలై&comma; తిరువారూర్&comma; కళ్లకురిచ్చి&comma; చెంగల్‌పట్టు&comma; కన్యాకుమారి సహా 18 జిల్లాల్లో…

Read more

బస్సు ప్రమాదంలో 20 మంది విద్యార్థులకు గాయాలు

<p>కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో స్కూల్ బస్ ను లారీ ఢీ కొట్టడంతో విద్యార్థులకు గాయాలయ్యాయి&period; రెబ్బన మండలం ఇంద్రానగర్ జాతీయ రహదారిపై స్కూల్ బస్ ను లారీ ఢీ కొట్టింది&period; à°“ ప్రైవేట్ స్కూల్ బస్సును లారీ ఢీ కొనడంతో…

Read more

చిల్డ్రన్స్ ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్ పేరు మార్చిన ప్రభుత్వం..

<p>కరీంనగర్ రవాణా శాఖ కార్యాలయంలో ఉన్న చిల్డ్రన్స్ ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్ పేరును ప్రభుత్వం మార్చేసింది&period; à°ˆ మేరకు మంగళవారం ఉత్తర్వులను జారీ చేసింది&period; à°—à°¤ ప్రభుత్వం 2019 లో చిల్డ్రన్స్ పార్క్ à°•à°¿ కృష్ణమనేని వెంకట్రామారావు ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్…

Read more