తలచిన వెంటనే వరాలిచ్చే అమ్మ..

talupulamma temple

Advertisements

&NewLine;<p>కాకినాడ&comma; ఆ అమ్మను తలుచుకోగానే పలికి వరాలిస్తుంది&period; అందుకే తలుపులమ్మ అని పిలుచుకున్నారు&period; ఈ అమ్మవారు కాకినాడ జిల్లా తుని మండలం లోవలో కొలువుదీరారు&period; తలుచుకోగానే ఆమె ఇంటికి వచ్చేది&period; ఓ రోజు పశువుల కాపరులకు కనిపించి తాను కొండ పై ఉన్న లోయలో విగ్రహ రూపంలో ఉన్నానని ప్రతిష్టించి పూజలు చేయాలని సూచించింది&period; వేల సంవత్సరాల ఆధ్యాత్మిక చరిత్ర గలిగిన ఆ ఆలయమే తలుపులమ్మ లోయ&period; కాలక్రమేణా తలుపులమ్మ లోవగా మారింది&period; రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తారు&period; కోరిన కోరికలు నెరవేర్చే తల్లిగా పేరుపొందారు&period; దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ ఆలయానికి ఎస్కలేటర్ సౌకర్యంతో పాటు ఆధునిక వసతుల కోసం 14 కోట్ల రూపాయలు వెచ్చించి భక్తుల కోసం బహుళ అంతస్తుల భవనాలు&comma; సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు&period; ఈ ఆలయంలో పనిచేయడం తన పూర్వజన్మ సుకృతం అని చెబుతున్న తలుపులమ్మ లోవ కార్యనిర్వహణాధికారి పెన్మత్స విశ్వనాథరాజు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

విజయవాడ ఇంద్రకీలాద్రిపై వైభవంగా గిరి ప్రదక్షిణ..

భద్రాచలంలో మంత్రి సీతక్క పర్యటన..

రూ.50 కోట్ల డిపాజిట్లు ఉన్నాభక్తులకు వసతులు శూన్యం..