Cvr news telugu

పసి ప్రాణం ఖరీదు 2 లక్షలా…

<p>ఆర్థిక ఇబ్బందుల కారణంగా పసిబిడ్డను రెండు లక్షలకు విక్రయించారు తల్లిదండ్రులు&period; అయితే 50 వేలు మాత్రమే ఇచ్చి&period;&period; మిగతా అమౌంట్ తర్వాత ఇస్తామని చెప్పి ఇవ్వకుండా మోసం చేశారని పోలీసులను ఆశ్రయించారు&period; ఉమ్మడి ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం చంద్రపాడు గ్రామానికి…

Read more

మహా సీఎం ఉత్కంఠకు తెర … ఫడ్నవీస్ కు దక్కిన పీఠం

<p>మహారాష్ట్రలో కాబోయే సీఎం ఎవరనే అంశంపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది&period; సీఎం రేసులో ఉన్న బీజేపి నేత దేవేంద్ర ఫడ్నవిస్ తాజాగా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండేతో భేటీ అయ్యారు&period; ఏక్ నాథ్ షిండే అధికారిక నివాసంలో à°ˆ భేటీ…

Read more

నేడు సాయంత్రం నింగిలోకి దూసుకెళ్లనున్న PSLV C-59 రాకెట్

<p>C 59 వాహక నౌక ప్రయోగానికి సర్వం సిద్ధమైంది&period; నిన్న మధ్యాహ్నం 2&period;38నిమిషాల నుంచి కౌంట్ డౌన్ ప్రక్రియ కొనసాగుతోంది&period; సాయంత్రం 4 à°—à°‚à°Ÿà°² 8 నిమిషాలకు మొదటి ప్రయోగ వేదిక నుండి నింగిలోకి పిఎస్ఎల్వి సి- 59 వాహక నౌక…

Read more

సీఐడీ మాజీ చీప్ సంజయ్ పై సస్పెన్షన్ వేటు ..

<p>à°—à°¤ ప్రభుత్వ హయాంలో సీఐడీని రాజకీయ కక్ష సాధింపుల కోసం వాడుకున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి&period; ఐపీఎస్ అధికారి ఎన్&period;సంజయ్ à°—à°¤ ప్రభుత్వ హయాంలో సీఐడీ చీఫ్ à°—à°¾ వ్యవహరించారు&period; ఇప్పుడాయనపై సస్పెన్షన్ వేటు పడింది&period; అయితే&comma; అవినీతి చర్యల కారణంగా ప్రభుత్వం…

Read more

తెలుగు రాష్ట్రాలకు పొంచి ఉన్న మరో ముప్పు

<p>తెలుగురాష్ట్రాలకు మరో ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ తెలిపింది&period; ఏపీ&comma; తెలంగాణకు నేడు వర్షసూచన ఉన్నట్లు సూచించింది&period; అరేబియా మహాసముద్రంలో అల్పపీడనం కొనసాగుతోంది&period; అది మరో రెండు రోజులపాటు ఉంటుంది&period; తర్వాత బలహీన పడుతుంది&period; దాని ప్రభావం ఏపీ&comma; తెలంగాణపై…

Read more

గోల్డెన్ టెంపుల్ దగ్గర కాల్పుల కలకలం…

<p>పంజాబ్‌లోని గోల్డెన్ టెంపుల్ దగ్గర కాల్పులు కలకలం రేపాయి&period; శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై హత్యాయత్నం జరిగింది&period; దుండగుడు తుపాకీతో సమీపానికి వెళ్లి ఒక్క రౌండ్ కాల్పులు జరిపాడు&period; దీంతో అప్రమత్తమైన బాదల్ అనుచరులు నిందితుడిని పట్టుకున్నారు&period; దీంతో…

Read more

సైబర్ నేరగాళ్ల స్కెచ్… చిత్తు చేసిన పోలీసులు

<p>సైబర్ నేరగాళ్లు పంజా విసిరారు&period; భారీ ఆర్ధిక నేరానికి స్కెచ్ వేశారు&period; సీబీఐ అంటూ వాట్సప్ కాల్ చేసి దాదాపు 50వేల రూపాయలను డిమాండ్ చేశారు&period;<br &sol;>సీబీఐ అధికారునంటూ కాల్ చేసి కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ కు చెందిన బోయపాటి…

Read more

సీఈసీ, ఈసీల ఎంపికపై సుప్రీంకోర్ట్ లో విచారణ

<p>సుప్రీం కోర్టులో అనూహ్య సంఘటన చోటు చేసుకొంది&period; కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ -CEC&comma; ఎన్నికల కమిషనర్ల -EC నియామకాలపై దాఖలైన పిటిషన్‌ విచారణ నుంచి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ ఖాన్నా వైదొలిగారు&period; సీఈసీ&comma; ఈసీ నియామకాలకు ఉద్దేశించిన కమిటీ…

Read more

టెక్స్ టైల్స్ గార్మెంట్ పాలసీలకు ఏపీ క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్

<p>సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశం ముగిసింది&period; పలు రంగాల్లో ప్రభుత్వ విధానాలకు à°ˆ సమావేశంలో ఆమోదం తెలిపారు&period; ఏపీ మారిటైమ్ పాలసీ&comma; టెక్స్ టైల్స్ గార్మెంట్ పాలసీ&comma; ఐటీ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ పాలసీ లకు క్యాబినెట్ గ్రీన్…

Read more

హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతాం

<p>హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు సీఎం రేవంత్‌ రెడ్డి&period; న్యూయార్క్‌&comma; టోక్యో తరహాలో ప్రపంచంతో పోటీ పడేలా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతున్నామన్నారు&period; కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా జరుపుతున్న ప్రజా పాలన విజయోత్సవాల్లో సీఎం రేవంత్…

Read more