Cvr news telugu

భారత్ – చైనా ల మధ్య మెరుగైన సంబంధాలు

<p>భారత్ &&num;8211&semi; చైనా మధ్య ఇటీవల కాలంలో సంబంధాలు కొంత మెరుగయ్యాయన్నారు కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్&period; లోక్ సభలో చైనాతో సంబంధాలపై వివరణ ఇచ్చారు&period; 2020లో సరిహద్దు ప్రాంతాల్లో చైనా దుందుడుకు చర్యల కారణంగా దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయన్నారు&period;…

Read more

కొండగట్టు అంజన్న సన్నిధిలో హీరో వరుణ్ తేజ్

<p>జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయస్వామిని హీరో వరుణ్ తేజ్ దర్శించుకున్నారు&period; ఆలయ అర్చకులు&comma; అధికారులు ఆయనకు స్వాగతం పలికారు&period; హనుమాన్ మాల à°§à°°à°¿à°‚à°šà°¿à°¨ వరుణ్ తేజ్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు&period; ఆలయ అర్చకులు ఆయనకు…

Read more

తెలంగాణ లో అందుబాటులోకి వచ్చిన బిల్డ్ నౌ యాప్

<p>తెలంగాణలో వ్యాపారాలకు అనుకూలమైన వాతావరణం కల్పిస్తున్నట్టు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు తెలిపారు&period; హైదరాబాద్‌కు ఎంఎన్‌సీ కంపెనీలు చాలా వస్తున్నాయి&period; à°ˆ క్రమంలోనే బిల్డ్‌ నౌ అనే యాప్‌ను అందుబాటులోకి తెచ్చినట్టు మంత్రి వెల్లడించారు&period; ఏడాది పాలన పూర్తి చేసుకున్న…

Read more

ఒకే హెయిర్ స్టైల్ తో … మూడు హిట్లు

<p>ఒకే హెయిర్ స్టైల్ తో మూడు హిట్ లు అందుకోబుతున్నహీరో ఎవరో తెలుసా &period;&period; అతనే కన్నడ స్టార్ రిషబ్&period; ఒత్తుగా పెరిగిన గడ్డం&comma;పొడవాటి జుట్టు ఒకే లుక్స్ తో మూడు సినిమాల్లో నటిస్తున్నాడు రిషబ్ &period; ప్రస్తుతం కాంతార పార్ట్…

Read more

మహా CMగా ఫడ్నవీస్, డిప్యూటీ CM గా ఏక్ నాధ్ ప్రమాణస్వీకారం

<p>దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా&comma; ఏక్‌నాథ్ షిండే ఉపముఖ్యమంత్రిగా మహాయుతి కూటమి ఎల్లుండి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది&period; సీఎం పదవి&comma; మంత్రివర్గం ఏర్పాటుపై మహాయుతి కూటమిలో పది రోజులుగా చర్చలు సాగుతున్నాయి&period; ఫలితాలు వచ్చి పది రోజులు దాటింది&period; అయితే వివిధ కారణాలతో…

Read more

మీ దగ్గర 2000 రూపాయల నోట్లు ఉన్నాయా…

<p>à°—à°¤ సంవత్సరం రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రూ&period;2000 నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే&period; à°—à°¤ సంవత్సరం నుండి 2000 నోట్లు బ్యాంకు ఖాతాల్లో ఖాతాదారులు డిపాసిట్ చేస్తూనే ఉన్నారు&period; à°ˆ 2000 రూపాయల నోట్లకు సంబంధించి…

Read more

ఏసీబీ అధికారుల ట్రాప్ లో చిక్కిన అవినీతి MRO

<p>నెల్లూరు జిల్లాలో ఏసీబీ అధికారుల ట్రాప్ కు ఎమ్మార్వో చిక్కాడు&period; à°’à°• వ్యక్తి వద్ద లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ à°—à°¾ పట్టుబడ్డాడు&period; వడ్లమూడి వెంకట రమణయ్య నాయుడు అనే వ్యక్తికి పొలానికి సంబంధించి 1 బీ అడంగల్ కోసం ముత్తుకూరు…

Read more

మరో అంతరిక్ష ప్రయోగానికి సిద్ధమవుతోన్న ఇస్రో

<p>మరో అంతరిక్ష ప్రయోగానికి సిద్ధమవుతోన్న ఇస్రో&&num;8230&semi; ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట లోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి బుధవారం సాయంత్రం 4&colon;08 గంటలకు పిఎస్ఎల్వి C-59 ప్రయోగించడానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు…

Read more

ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న శ్రీచైతన్య అరాచకాలు

<p>శ్రీ చైతన్య కాలేజీ అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి&period; కాలేజీలో లెక్చరర్ల వేధింపులు&comma; యాజమాన్యం ఒత్తిడిలు తట్టుకోలేక విద్యార్థులు అర్ధాంతరంగా తనువులు చాలిస్తున్నారు&period; విద్యార్థులపై వేధింపులకు శ్రీచైతన్య కాలేజీ కేరాఫ్ అడ్రస్ à°—à°¾ నిలుస్తోంది&period; హైదరాబాద్ మదీనాగూడలోని శ్రీ చైతన్య కాలేజీలో…

Read more

ఏపీ కేబినెట్ లో .. అదానీ విద్యుత్తు ఒప్పందంపై కీలక చర్చ

<p>ఏపీ కేబినెట్ సమావేశంలో అదానీ విద్యుత్తు ఒప్పందం కీలక చర్చ కొనసాగుతుంది&period; సెకీ ఒప్పందంపై ఏ చర్యలు తీసుకోవాలనే అంశంపై కేబినెట్ చర్చ సాగుతోండగా అదానీ పవర్‌పై నిర్ణయం తీసుకునే వరకు పవర్ సప్లై అగ్రిమెంట్‌ని పెండింగ్‌లో పెట్టే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది&period;…

Read more