Cvr news telugu

శివనామస్మరణతో మార్మోగుతున్న ద్రాక్షారామం

<p>కార్తీక మాసంలో చివరి సోమవారం కావడంతో అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామంలోని శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి ఆలయం శివనామ స్మరణతో మార్మోగింది&period; తెల్లవారుజాము నుంచే మహిళలు గోదావరి నదిలో స్థానం ఆచరించి à°…à°°à°Ÿà°¿ దొప్పలతో దీపాలు వెలిగించి వదిలారు&period;…

Read more

విజయవాడ మేయర్ కు పదవీ ముప్పు

<p>విజయవాడ నగరపాలక సంస్థలో మేయర్ కు పదవీ ముప్పు తప్పేలా లేదు&period; ఎన్నికలకు ముందు నగరపాలక సంస్థలో 49 మంది కార్పొరేటర్లతో ఉన్న వైసీపీ బలం ప్రస్తుతం 38à°•à°¿ తగ్గిపోయింది&period; వీరిలోనూ మరో 10 మందికిపైగా కూటమి పార్టీల ప్రజాప్రతినిధులతో మంతనాలు…

Read more

ఆదాయాన్ని పెంచడానికి .. సామాన్యులపై రోడ్ టాక్స్ భారం

<p>పెట్రల్&comma; డీజిల్ తో నడిచే నూతన వాహనాలకు విధించే రోడ్ ట్యాక్స్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి&period; పొరుగు రాష్ట్రాల్లో వాహనాల ద్వారా వస్తున్న ఆదాయం&comma; రిజిస్ట్రేషన్ విధానం తదితర అంశాలపై రాష్ట్ర రవాణా శాఖ అధికారులు…

Read more

JEE పరీక్షల షెడ్యూల్ విడుదల ..

<p>దేశవ్యాప్తంగా ఉన్న NITలు&comma; IIITల్లో Btech&comma; బీఆర్క్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ &lpar;జేఈఈ&rpar; 2025 జవనరి సెషన్‌ కోసం దరఖాస్తు ప్రక్రియ ముగిసింది&period; అయితే గడువు సమయం ముగిసే నాటికి దరఖాస్తు ప్రక్రియ ఊపందుకుంది&period; సుమారు 13…

Read more

ఒకే వేదికపై పొన్నం, హరీశ్ రావు

<p>రాజకీయాల్లో నిత్యం విమర్శలు&comma; ప్రతి విమర్శలు చేసుకునే నేతలు ఒకే వేదికపై సరదాగా గడిపారు&period; మంత్రి పొన్నం ప్రభాకర్&comma; మాజీ మంత్రి హరీశ్ రావు క్రికెట్ ఆడారు&period; à°“ కార్యక్రమానికి హాజరైన వీరిద్దరూ స్టేజిపై క్రికేట్ ఆడి అక్కడున్నవారిలో జోష్ నింపారు&period;…

Read more

ఈనెల 29 న ఏపీలో మోదీ పర్యటన

<p>కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి సారి à°ˆ నెల 29à°¨ ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పట్నానికి రానున్నారు &period; à°ˆ నెల 29à°¨ విశాఖకు రానున్న మోదీ&period; ఆంధ్రా యూనివర్శిటీలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు&period; సాయంత్రం 3&period;…

Read more

శ్రీశైలం ఘాట్ రోడ్డులో 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్

<p>శ్రీశైలం ఘాట్ రోడ్ లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది&period; 5 కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి&period; వరుస సెలవులతో పాటు కార్తీక మాసం ముగుస్తుండటంతో శ్రీశైలం పుణ్యక్షేత్రానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు&period; à°ˆ మేరకు వాహనాల రద్దీ పెరిగింది&period;…

Read more

మద్యం మత్తులో మందుబాబు … ట్రాఫిక్ పోలీసులకు చుక్కలు

<p>హైద‌రాబాద్ లోని చంపాపేట్‌లో à°¶‌నివారం రాత్రి మద్యం సేవించి à°“ వ్యక్తి స్కూటీపై వచ్చాడు&period; చెకింగ్ చేస్తున్న మీర్చౌక్ పోలీసులు అతన్ని ఆపారు&period; బ్రీత్ ఎనలైజర్ పరీక్షలో మద్యం మత్తులో ఉన్నట్లు నిర్దారించారు&period; దీంతో ట్రాఫిక్ పోలీసులకు డ్రంకెన్ డ్రైవ్ కేసులో…

Read more

చివరి దశకు చేరుకున్న సమగ్ర కుటుంబ సర్వే

<p>సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చివరి దశకు చేరుకుంటుందని&comma; సర్వే డేటా ఎంట్రీ చాలా కీలకమైందని&comma; ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం ఇవ్వవద్దని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు&period; రాంచీ నుంచి సమగ్ర కుటుంబ సర్వేపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్…

Read more

కాసేపట్లో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

<p>పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి&period; దీంతో కేంద్రం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది&period;<br &sol;>ఈసమావేశాల్లో ఈసారి వక్ఫ్ బోర్డు సవరణతో పాటు జమిలి ఎన్నికల నిర్వాహణ వంటి అంశాలపై చర్చ జరగడంతో పాటు మరో 16 బిల్లులను…

Read more