Cvr news telugu

పెట్టుడు గడ్డం ,మీసాలతో అఘోరి మాత హల్ చల్

<p>తెలుగు రాష్ట్రాల్లో హల్చల్ చేస్తున్న అఘోరీ మాత &period;&period; కర్నూలు జిల్లాలో పెట్టుడు గడ్డం&comma; మీసంతో కనిపించి ఆశ్చర్యానికి గురిచేసింది &period; అఘోరీని చూసి ప్రజలు భయాందోళనలకు గురయ్యారు&period; నిమ్మకాయలతో ఏం చేస్తున్నావంటూ కొందరు మహిళలు అఘోరీని ప్రశ్నించగా&period;&period; తాను దిష్టి…

Read more

విశ్వశాంతి కోసం మోడీ ప్రయత్నం…

<p>హైదరాబాద్‌లోని హైటెక్ సిటి శిల్పకళా వేదికలో లోక్‌మంథన్-2024 కార్యక్రమం ముగింపు వేడుకలు నిర్వహించారు&period; నాలుగు రోజుల పాటు జరిగిన లోక్ మంథన్‌లో వివిధ దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు&period; à°ˆ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్&comma; గజేంద్ర సింగ్…

Read more

IPL చరిత్రలోనే అత్యధిక ధర పలికిన పంత్..

<p>దుబాయ్ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ మెగా వేలంలో భారత స్టార్ ప్లేయర్లు చరిత్రను తిరగ రాస్తున్నారు&period; వేలం స్టార్టింగ్ లోనే బౌలర్ అర్షదీప్ సింగ్‌ను పంజాబ్ జట్టు 18 కోట్లకు ఆర్టీఎమ్ చేసుకొగా&period;&period; అనంతరం స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ను…

Read more

రేపు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి..

<p>సీఎం రేవంత్‌ రెడ్డి రేపు ఢిల్లీ వెళ్లనున్నారు&period; కాంగ్రెస్‌ అధిష్ఠానంతో సమావేశం అయ్యేందుకు హస్తినకు బయలుదేరనున్నారు&period; రాష్ట్రంలో అధికారం చేపట్టి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా నిర్వహించే ప్రజాపాలన విజయోత్సవాలపై అధిష్టానంతో చర్చించే అవకాశం ఉంది&period; అలాగే ఉత్సవాలకు హాజరుకావాలని ఏఐసీసీ పెద్దలను…

Read more

సెంచరీతో కొత్త రికార్డును సృష్టించిన విరాట్ కోహ్లీ

<p>బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్లో విరాట్ కోహ్లీ కొత్త రికార్డును సృష్టించాడు&period; సాలిడ్ డిఫెన్స్ తో పాటు అవసరమైన సమయంలో బ్యాట్ ను మంత్రడండంలా తిప్పుతూ మ్యాజికల్ షాట్స్ ఆడుతున్నాడు&period; హాఫ్ సెంచరీ దాటేసి సెంచరీ దిశగా…

Read more

నాకు కాలేజీ రోజులు గుర్తుకొస్తున్నాయి

<p>వికసిత్ భారత్ లో యువత పాత్ర కీలకమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు&period; ఎన్‌సీసీ పేరు వినగానే మనకు స్కూల్-కాలేజీ రోజులు గుర్తుకొస్తాయని&comma; తాను ఎస్‌సీసీ విద్యార్థిని అని తెలిపారు&period; à°† సమయంలో తాను పొందిన అనుభవం అమూల్యమైనదని పేర్కొన్నారు&period; ఎన్‌సీసీ…

Read more

ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న అదానీ కేసు

<p>అదానీ ముడుపుల వ్యవహారం రాష్ట్రం&comma; దేశంలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె&period;నారాయణ అన్నారు&period; ప్రధాని మోదీకి అదానీ&comma; మాజీ సీఎం జగన్ అనుకూలంగా ఉన్నారని ఆరోపించారు&period; అదానీపై అమెరికాలో కేసు నమోదైనందున ప్రధాని జోక్యం చేసుకోకూడదన్నారు&period; 1&comma;750…

Read more

భక్త జనసంద్రంగా మారిన యాదాద్రి దేవాలయం

<p>యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం భక్త జనసంద్రంగా మారింది&period; కార్తీకమాసంతో పాటు ఆదివారం సెలవు రోజు కావడంతో స్వామి వారి దర్శనానికి వేకువజాము నుంచే భక్తులు భారీగా బారులు తీరారు&period; కార్తీక దీపారాధన పూజలు&comma; సత్యనారాయణ స్వామి వ్రతాలు చేస్తూ…

Read more

సుప్రీంకు చేరిన అదానీ కేసు…

<p>అదానీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ గౌతమ్ అదానీ ముడుపుల వ్యవహరాలపై దర్యాప్తు చేయాలని కోరుతూ విశాల్ తివారీ అనే వ్యక్తి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు&period; గతంలో హిడెన్ బర్గ్ రిపోర్టుపై దర్యాప్తు చేయాలని విశాల్ సుప్రీంలో పిటిషన్…

Read more

చంద్రబాబు ఎపిసోడ్ .. ఝార్ఖండ్ లో రిపీట్

<p>ఏపీ సీఎం చంద్రబాబు ఎపిసోడ్ ఝార్ఖండ్ లో రిపీట్ అయ్యిందా&period;&period;&quest; పది నెలల క్రితం ఈడీ అరెస్ట్ తో జైలు కెళ్లిన హేమంత్ సోరెన్&period;&period; తాజా ఎన్నికల్లో తన సత్తా చాటారు&period; ఝార్ఘండ్ లో హేమంత్ సోరెన్&comma; ఆయన పార్టీ జేఎంఎం…

Read more