cvr om

భారీగా తగ్గిన మిర్చి ధర.. ఆందోళనలో రైతులు

<p>వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ముందు మిర్చి రైతులు ధర్నా&period; తేజా à°°à°•à°‚ మిర్చి క్వింటాకు 20&comma;100 మార్కెట్లో పలుకుతుండగా కేవలం 15000 నుంచి 17000 వేలకు క్వింటా చొప్పున రైతుల నుండి విక్రయిస్తున్నారని రైతుల ఆగ్రహం&period; అధికారులు సిండికేట్ à°—à°¾…

Read more

టీడీపీకి రాజీనామా ప్రకటించిన కేశినేని శ్వేత..

<p>విజయవాడ&comma; ఎమ్మెల్యే రామ మోహన్&comma; ఆయన సతీమణి కృష్ణా జిల్లా జెడ్పి మాజీ చైర్ పర్సన్ గద్దె అనురాధ తో భేటీ అయిన కేశినేని శ్వేత&period; రాజీనామా కారణాలు&comma; తండ్రి కేశినేని నాని à°•à°¿ సంబందించిన అంశాలపై చర్చ&period; సుమారు à°…à°°à°—à°‚à°Ÿ…

Read more

అంగన్వాడీల అలుపెరుగని పోరాటం..

<p>మన్యం జిల్లా&comma; పార్వతీపురం లో అలుపెరగని అంగన్వాడీల పోరాటం&period; ఎస్మా చట్టం ప్రయోగించినా బెదరని అంగన్వాడీలు&period; ఆదివారం అర్ధరాత్రి పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట జరిగిన నిరాహార దీక్షలలో దింసా నృత్యాలు&comma; ఆట పాటలతో ప్రభుత్వ తీరుని ఎండగట్టిన…

Read more

అనుమానంతో భార్యను కడతేర్చిన కిరాతకుడు

<p>అల్లూరి జిల్లా&comma; వి&period;ఆర్&period;పురం మండలం వీరపవనకుంటా గ్రామంలో దారుణం&period; అనుమానంతో భార్య పీక కోసి హత్య చేసిన భర్త సోయం చిరంజీవి&period; గొల్లగూడెం గ్రామంలో అంగన్వాడీ టీచర్ à°—à°¾ విధులు నిర్వహిస్తున్న మృతురాలు సోయం రాధ &lpar; 32 &rpar;&period; అనాధాలుగా…

Read more

కేశినేని నాని మరో కీలక ప్రకటన..

<p>విజయవాడ ఎంపీ కేశినేని నాని కుమార్తె కేశినేని శ్వేత విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 11à°µ డివిజన్ కార్పొరేటర్ à°—à°¾ ఎన్నికయ్యారు&period; కేశినేని నాని నిర్ణయంతో ఈరోజు కార్పొరేటర్ పదవికి తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నారు&period; ఈరోజు ఉదయం…

Read more

కృష్ణా జిల్లాలో దారుణం.. యువకుడి పై కత్తులతో దాడి

<p>కృష్ణాజిల్లా&comma; అవనిగడ్డ నాగాయలంక మండలం పెద్ద పాలెం గ్రామంలో దారుణం&period; తన కూతురు వెంట పడుతున్నాడని షేక్ హుస్సేన్ షరీఫ్ అనే వ్యక్తిపై కత్తులతో దాడి చేసిన యువతి యొక్క తండ్రి&comma;&comma; తమ్ముడు&period; షేక్ హుస్సేన్ షరీఫ్ కు తీవ్ర గాయాలు…

Read more

ఏపీలో 3 రోజుల పాటు సీఈసీ బృందం పర్యటన..

<p>అమరావతి&comma; ఏపీలో మూడు రోజుల పాటు సీఈసీ బృందం పర్యటన&period; రేపు విజయవాడకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్&comma; ఎన్నికల కమిషనర్లు అనూప్ చంద్ర పాండే&comma; అరుణ్ గోయల్&period; 9à°¨ రాజకీయ పార్టీలతో సమావేశం కానున్న సీఈసీ బృందం&period; అనంతరం…

Read more

పులుల పరస్పర దాడి.. ఆడపులి మృతి

<p>కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ అటవీ డివిజన్ పరిధిలోని ధరిగాం అటవీ ప్రాంతంలో à°—à°² మామిడి గుట్ట వద్ద సంవత్సరం నర వయసు à°—à°² పులి మృతి చెందినట్టు వైల్డ్ లైఫ్ అధికారి శాంతారామ్ పేర్కొన్నారు&period; తమ సిబ్బంది పెట్రోలింగ్ లో…

Read more

కస్టమర్లకు భారీ షాక్ ఇచ్చిన ఓలా ఈ-స్కూటర్ సంస్థ

<p>ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ సంస్థ వినియోగదారులకి షాక్‌ ఇచ్చింది&period; ఓలా ఎస్1 ప్రో ధరను పెంచింది&period; ఇప్పుడు à°ˆ-స్కూటర్‌ను కొనుగోలు చేయడానికి మరో 10 వేలు ఎక్కువగా ఖర్చు చేయాల్సి ఉంటుంది&period; ఇంతకుముందు FAME II సబ్సిడీని తొలగించిన తర్వాత…

Read more

బెల్టు షాపుల పై పోలీసుల ఉక్కుపాదం..

<p>నెల్లూరు జిల్లా&comma; ఉదయగిరి బెల్ట్ దుకాణాలపై పోలీసులు దాడులు&period; ఉదయగిరి పట్టణంలోని గండిపాలెం మార్గం వైపు ఉన్న పెట్రోల్ బంక్ ఎదురుగా అనుమతి లేకుండా బెల్ట్ దుకాణాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు దాడులు నిర్వహించారు&period; à°ˆ దాడుల్లో 51 మద్యం…

Read more