cvr

ఇండియా కూటమిపై మోదీ ఫైర్

<p>ఇండియా కూటమిపై ప్రధాని నరేంద్రమోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు&period; అభివృద్ధి చేయలేరు&comma; చేస్తే సహించలేరని విమర్శించారు&period; హరియాణలోని పానిపట్ లో ప్రధాని పర్యటించారు&period; పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు&period; ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేయాలని&comma; మిగతా సమయంలో అభివృద్ధిపైనే దృష్టి సారించాలని…

Read more

చెన్నమనేని రమేశ్ కు హైకోర్టులో ఎదురు దెబ్బ

<p>చెన్నమనేని రమేశ్ కు హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది&period; పిటిషన్ ను న్యాయస్థానం డిస్మిస్ చేసింది&period; తప్పుడు పత్రాలు సృష్టించి ఎన్నికల్లో పోటీ చేశారని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది&period; జర్మనీ పౌరుడిగా ఉంటూ తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికయ్యారని కోర్టు తెలిపింది&period;…

Read more

RGV బెయిల్‌ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో నేడు విచారణ

<p>రాంగోపాల్‌వర్మ బెయిల్‌ పిటిషన్‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నేడు విచారణ జరగనుంది&period; ముందస్తు బెయిల్‌ కోసం వర్మ హైకోర్టును ఆశ్రయించారు&period; గతంలో సోషల్‌మీడియాలో చంద్రబాబు&comma; పవన్‌ కల్యాణ్&comma; లోకేష్ లపై పెట్టిన పోస్టులపై ఆంధ్రప్రదేశ్ లో పలు కేసులు నమోదు అయ్యాయి&period; వారిపై…

Read more

కర్ణాటక మాజీ CM ఎస్ ఎం కృష్ణ కన్నుమూత

<p>కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ à°Žà°‚ కృష్ణ కన్నుమూశారు&period; à°—à°¤ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాయన&period;&period;à°ˆ రోజు తెల్లవారుజామున బెంగళూరులోని సదాశివనగర్ లో తుదిశ్వాస విడిచారు&period; కాంగ్రెస్ లో సీనియర్ నేతగా కొనసాగిన ఎస్ à°Žà°‚ కృష్ణ వివిధ కీలక పదవులు నిర్వహించారు&period;…

Read more

RBI కొత్త గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రా

<p>RBI కొత్త గవర్నర్‌à°—à°¾ సంజయ్ మల్హోత్రా నియమితులయ్యారు&period; à°ˆ మేరకు కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది&period; ఆయన పదవీకాలం మూడేళ్లు ఉంటుందని కేంద్రం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది&period; ప్రస్తుత గవర్నర్ శక్తికాంత దాస్ మంగళవారం పదవీ విరమణ చేయనుండగా… మల్హోత్రా…

Read more

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం

<p>హైదరాబాద్ నగరంలో స్వచ్ఛమైన గాలి కరువవుతోంది&period; ఏటికేడాది వాయు నాణ్యత క్షీణిస్తోంది&period; నగర రహదారులపై నైట్రోజన్ డయాక్సైడ్ అత్యధికంగా విడుదలవుతోంది&period; వాహనాల నుంచి వెలువడే పొగ&comma; ఇంధన వనరుల వినియోగం&comma; ట్రాఫిక్ రద్దీ కారణంగా నగరంలోని గాలిలో ఎన్ఓ2 అత్యధికంగా విడుదలవుతోందని…

Read more

తెలంగాణ కవులు, కళాకారులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్

<p>తెలంగాణ కవులు&comma; కళాకారులకు సీఎం రేవంత్ రెడ్డి తీపి కబురు అందించారు&period; రాష్ట్ర సచివాలయంలో ఏర్పాటు తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ ఆవిష్కరించారు&period; à°’à°• వ్యక్తి కోసమో&period;&period; à°’à°• కుటుంబం కోసమో తెలంగాణ తెచ్చుకోలేదని అన్నారు&period; ఉద్యమాన్ని కవులు&comma; కళాకారులు…

Read more

నేడు ఢిల్లీలో AICC పెద్దలను కలవనున్న సీఎం రేవంత్ రెడ్డి

<p>సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు&period; ఈనెల 13 వరకూ రాజస్థాన్&comma; ఢిల్లీ రాష్ట్రాల్లో ఆయన పర్యటించనున్నారు&period; ముందుగా రేపు రాజస్థాన్ రాష్ట్రం జైపూర్‌కు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు&period; అనంతరం ఈనెల 12&comma; 13 తేదీల్లో ఢిల్లీ పెద్దలను…

Read more

ఏపీ మంత్రి వర్గం లోకి మెగా బ్రదర్ నాగబాబు

<p>ఏపీ డిప్యూటీ సీఎం&comma; జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు ఏపీ మంత్రివర్గంలోకి తీసుకున్న సీఎం చంద్రబాబు వెల్లడించారు&period; జనసేనలో ప్రధాన కార్యదర్శిగా చురుకుగా వ్యవహరిస్తున్న నాగబాబుకు మంత్రి పదవి కేటాయించేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సీఎం చంద్రబాబు…

Read more

అమరన్ శివకార్తికేయన్ తో జంటగా రష్మిక మందన్నా

<p>వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉంది రష్మిక మందన్నా…&period; పుష్ప 2లో తన నటనతో గ్లామర్&comma; రొమాన్స్&comma; నటన పరంగా తనకంటూ à°’à°• పేరు సంపాదించుకుంది&period; ప్రస్తుతం తన చేతిలో ఐదు సినిమా ప్రాజెక్ట్స్ ఉన్నాయి&period; వీటిలో ఛావా&comma; సికందర్ హిందీ…

Read more