ఏపీలో హాట్ టాపిక్ గా మారిన ఎమ్మెల్సీ దువ్వాడ ఎపిసోడ్ . శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఎమ్మెల్సి దువ్వాడ ఇంటి వద్ద మూడో రోజు దువ్వాడ భార్య , కుమార్తె నిరసన దీక్ష కొనసాగిస్తున్నారు. ఇంటి ఆరుబైటే దువ్వాడ …
cvr
-
-
హన్మకొండ జిల్లాలో కలకలం రేపుతున్న వరుస చోరీలు . పలు కాలనీల్లో గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి వేళల్లో ఇండ్లలోకి చొరబడడం స్థానికంగా కలకలం రేపుతోంది. భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ లోని శ్రీనివాస్ నగర్ లో మహిళలు రాత్రంతా …
-
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గ్రామ పంచాయతీలకు నిధులు విషయంలో కీలక ప్రకటన చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం ఖర్చుల కోసం ఏటా ప్రభుత్వం చిన్న గ్రామ పంచాయతీలకు రూ.100, …
-
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏవియేషన్ సెక్యూరిటీ కల్చర్ వీక్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు పాల్గొని మొక్కలు నాటారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చంద్రబాబు హయాంలోనే బీజం పడిందని అన్నారు. చంద్రబాబు దూర …
-
ఏపీలో మహిళలకు ఉచిత బస్సు పథకంపై రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి అర్టీసీ, రవాణా శాఖపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తామని మంత్రి తెలిపారు. 12న మరోసారి ఆర్టీసీ, రవాణా …
-
అల్లూరు జిల్లా అన్నవరంలో భారీగా గంజాయి పట్టివేత. ఐదు లక్షల రూపాయలు విలువచేసే 100 కేజీలు గంజాయి పట్టివేత. ఐదుగురు అరెస్ట్ ఒక ఆటో మరియు ద్విచక్రం వాహనo రెండు సెల్ ఫోన్లు సీజ్. ఒరిస్సా నుండి కాకినాడకు …
-
శ్రావణమాసం వచ్చేసింది. పెళ్లిళ్లు,శుభకార్యాలు షురూ అయ్యాయి. దీంతో మరోసారి భారీగా పెరిగిన బంగారం ధర భారీగా పెరిగింది. మొన్నటి వరకు తగ్గుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు మరోసారి పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, మంచి రోజులు ప్రారంభం …
-
ఏసీబీ వలలో నిజామాబాద్ మున్సిపల్ ఆఫీస్ లోఅవినీతి తిమింగలం చిక్కింది. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సూపరింటెండెంట్ దాసరి నరేందర్ నివాసంలో భారీగా నగదు, బంగారం, ఆస్తిపత్రాలు బయటపడ్డాయి. తెల్లవారుజామున నగరంలోని వినాయక నగర్లో అశోక టవర్లోని నరేందర్ ఇంటిపై …
-
అధికారం కోల్పోయిన దగ్గర నుంచి వైసీపీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఏలూరు కీలక వైసీపీ నేత పార్టీకి గుడ్ బై చెప్పారు. మాజీ డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి నాని వైసీపీకి రాజీనామా చేశారు. …
-
తిరుపతి నగరంలో అంబులెన్స్ మాఫియా రాజ్య మేలుతుంది. ఆపదలో ఉన్న వారిని ఆసుపత్రికి చేర్చాలన్న, మృతి చెందిన వారి మృతదేహాన్ని ఇంటికి చేర్చాలన్న ప్రతిఒక్కరూ అంబులెన్స్ పై ఆధారపడతారు. ప్రజల అవసరాలను పావుగా వాడుకొని, అంబులెన్స్ మాఫియా రాబందుల్లా …