రాష్ట్రం నుంచి డ్రగ్స్‌ను సమూలంగా తరమికొట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్న తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు తరచూ దాడులు చేస్తూ డ్రగ్స్ వినియోగదారులు, సరఫరాదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. తాజాగా, హైదరాబాద్ మణికొండలోని కేవ్ పబ్‌లో డ్రగ్స్ విక్రయస్తున్నారన్న పక్కా …
cvr
-
-
ఈ నెల 23న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ నెల 22 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లోనే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ని ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే నిర్మలా సీతారామన్ RBI …
-
గోల్కొండ బోనాలతో హైదరాబాద్‌లో బోనాల పండుగకు నాందిపడింది. గోల్కొండ జగదాంబికా మహంకాళి అమ్మవారి బోనాలు ప్రారంభమయ్యాయి. నేడు సమర్పించే తొలి బోనానికి దాదాపు లక్షమంది వరకు భక్తులు వస్తారని అంచనా. ఈ నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా పోలీసులు బందోబస్తు …
-
ఎమ్మెల్యేలు వరుసగా పార్టీని వీడుతుండడం రోజు రోజుకు కాంగ్రెస్ పార్టీలో పెరుగుతున్న వలసలు బీఆర్ఎస్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నది. ఎప్పుడు ఎవరు వెళ్లిపోతారో తెలియక గందరగోళం నెలకొంది. గద్వాల ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి హస్తం కండువా …
-
అటవీ గ్రామాలలోని పాఠశాలల్లో విద్యార్థులు వచ్చినా సమయానికి ఉపాధ్యాయులు రావడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో పాఠశాల భవనాలలోని తరగతి గదులలో టీచర్ల కుర్చీలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని అటవీ ప్రాంతానికి అనుకుని ఉన్న …
-
ప్రాజెక్టు నిర్మాణంలో కుక్కునూరు, వేలేరుపాడు మండలాలలోనే గాక పోలవరం మండలంలో నిర్వాసితులకు పరిహారాలు అందించడం, ఎన్నికల హామీగా ఇచ్చిన అదనపు పరిహారాలు ఇవ్వడంలో వైసిపి ప్రభుత్వం విఫలమైంది. ప్రాజెక్టు ఎగువ నీటి నిల్వలు క్రమబద్ధీకరణ చేయడంలో ప్రభుత్వం వైఫల్యం …
-
హైదరాబాద్ నగరంలో నార్కోటిక్స్ బృందం ఒక గంజాయి వ్యాపారితోపాటు ఇద్దరు జూనియర్ డాక్టర్లను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 80 గ్రాముల 10 గంజాయి పొట్లాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కోటి మెడికల్ కాలేజీలో ఈ ఘటన జరిగింది. …
-
మంచిర్యాల జిల్లా మందమర్రి ఆదర్శ పాఠశాల మోడల్ స్కూల్ లో బాలికల ఆరోగ్యంపై ఏర్పాటు చేసిన క్లబ్ ఆధ్వర్యంలో 7, 8 మరియు 9 వ తరగతి చదువుతున్న బాలికలకు ఆరోగ్యం- పరిశుభ్రత అనే అంశంపై చర్చ కార్యక్రమంలో …
-
ఢిల్లీ మద్యం కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న సుప్రీంకోర్టులో కవిత బెయిల్ పిటిషన్ దాఖలు చేసే ఛాన్స్ . ఉన్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ నేత హరీశ్ రావు న్యాయనిపుణులతో బెయిల్ పిటిషన్ అంశంపై …
- TelanganaAndhra PradeshHyderabadLatest NewsMain NewsPolitical
తొలిసారి విభజన అంశాలపై ముఖ్య మంత్రులు సమావేశం
ఇవాళ హైదరాబాద్ వేదికగా తొలిసారి విభజన అంశాలపై ముఖ్య మంత్రులు సమావేశం కానున్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే భవన్ సాయంత్రం 4 గంటలకు ఈ సమావేశం ప్రారంభమవుతుంది. ఈ కీలక భేటీలో ఇరు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న …