ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ పాదయాత్రలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. అనూహ్యంగా పాదయాత్రలో చొరబడ్డ ఓ యువకుడు కేజ్రీవాల్‌పై దాడికి యత్నించాడు. వెంటనే అప్రమత్తమైన ఆప్ నాయకులు, కార్యకర్తలు.. సదురు యువకుడిని పట్టుకొని చితకబాదారు. దేశ రాజధానిలో శాంతిభద్రతలు …
Tag: