వరల్డ్ కప్ టోర్నీలో వరుస విజయాలతో జోష్ మీదున్న మన క్రికెటర్లు దీపావళి వేడుకల్లోనూ అదే జోష్ చూపించారు. బెంగళూరులోని ఓ హోటల్ లో ఘనంగా వేడుకలు జరుపుకున్నారు. టీమిండియా సభ్యులు అందరూ కలిసి ఉత్సాహంగా ఇందులో పాల్గొన్నారు. …
Diwali
-
-
ప్రధాని నరేంద్ర మోదీ దీపావళి వేడుకలను సైనికులతో కలిసి జరుపుకున్నారు. హిమాచల్ ప్రదేశ్ లోని లెప్చా ఏరియాలో సైనికులను కలిసి మాట్లాడిన ఫొటోలను ఆయన ట్వీట్ చేశారు. చైనా బార్డర్ కు సమీపంలో ఉన్న ఈ ఏరియా అత్యంత …
-
భారతదేశం ప్రథమ పౌరురాలైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి పండుగ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. దేశానికి సంతోషకరమైన, సంపన్నమైన దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. పండుగ సందర్భంగా …
-
స్టాక్ మార్కెట్లకు దీపావళి పండుగ చాలా ప్రత్యేకం. పండగ రోజు మార్కెట్లకు సెలవు ఉన్నప్పటికీ గంటసేపు ట్రేడింగ్ జరుపుతారు. దానినే ముహూరత్ ట్రేడింగ్ అంటారు. ఆ రోజు ఇన్వెస్టర్లు స్పెషల్ గా భావిస్తారు. పండగ రోజున పెట్టుబడి పెడితే …
-
ఏలూరు జిల్లా నూజివీడులో దీపావళి ముసుగులో ప్రజల సొమ్మును స్వాహా చేయడానికి కొందరు సిండికేట్ గా ఏర్పడి రంగం సిద్ధం చేసుకున్నారు. దీపావళి మందు బాణాసంచా అమ్మే షాపుల వేలంపాట నిర్వహించడం పై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. …
-
దీపావళి పండుగకు రెండు రోజుల ముందు మనం అత్యంత ఘనంగా జరుపుకునే పండుగ ధన త్రయోదశి. దీపావళి పండుగను సహజంగా ధన త్రయోదశి పర్వదినంతోనే ప్రారంభించే ఆచారం పూర్వం నుంచి వస్తున్నది. అసలు సంప్రదాయం ఏంటంటే దీపావళి ఐదురోజుల …