కృష్ణాజిల్లా.. గన్నవరం పంచాయతీ ఏరియాలోని కొనై చెరువు వద్ద డంపింగ్ యార్డును తలపిస్తున్న ఆగిరిపల్లి గన్నవరం ప్రధాన రహదారి. రోడ్డుకి ఇరువైపులా నిర్లక్ష్యంగా పడవేస్తున్న చెత్త కారణంగా దుర్వాసనతో రాకపోకలకు ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. రైతాంగం గగ్గోలు పెడుతున్న …
Tag: