#EarthHour #EarthHour2026 #Hyderabad #Bhagyanagar #GoDark #SaveEnergy #ClimateAction #Sustainability #Environment #GreenCity #SwitchOffLights #EcoFriendly #Awareness #TelanganaNews

రాత్రి 8:30 నుంచి గంటపాటు విద్యుత్ దీపాలు ఆపేయాలి..

<p>పర్యావరణ పరిరక్షణలో భాగ్యనగరం మరోసారి తన బాధ్యతను చాటుకోనుంది&period; గ్లోబల్ వార్మింగ్‌కు చెక్ పెడుతూ&comma; ప్రకృతిని కాపాడుకునే లక్ష్యంతో నేడు ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే ఎర్త్ అవర్ 2026కు హైదరాబాద్ సిద్ధమైంది&period; à°ˆ బృహత్తర కార్యక్రమంలో నగరవాసులందరూ భాగస్వాములు కావాలని జీహెచ్‌ఎంసీ పిలుపునిచ్చింది&period;…

Read more