రష్యాలో భారీ భూకంపం సంభవించింది. ఇవాళ తెల్లవారుజామున రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 7 గా నమోదైంది. రష్యా తూర్పు తీరంలోని మెయిన్ నావెల్ హెడ్‌క్వర్టర్‌కు సమీపాన భూమి ఒక్కసారిగా కంపించింది. దీంతో భయంతో జనం రోడ్లపైకి పరుగులు …
Earthquake
-
-
జపాన్(Japan)ను భూకంపం(Earthquake) తీవ్రంగా కుదిపేసింది. హోన్షులోని తూర్పు తీర ప్రాంతంలో 6.1 తీవ్రతతో సంభవించిన భూకంపం ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. భూమికి 55 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూకంపం ధాటికి భవనాలు పేకమేడల్లా ఊగిపోయాయి. జపాన్‌లో …
-
రిక్టర్ స్కేలుపై 7.2 తీవ్రతతో భూకంపం(Earthquake) .. తైవాన్(Taiwan)లో భారీ భూకంపం సంభవించింది. ఉత్తర తీర ప్రాంతంలో 15 నిమిషాల పాటు వరుసగా భూమి కంపించింది. భూకంప ధాటికిపలు భవనాలు కూలిపోయాయి. కొండచరియలు విరిగిపోయాయి. రిక్టర్ స్కేలు(Richter scale)పై …
-
చైనాలో భారీ భూకంపం సంభవించింది. పలు భవనాలు నేలమట్టం కావడంతో 111 మంది మృతి చెందారు. 200 మందికి పైగా గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. రిక్కర్ స్కేలు పై దీని …
-
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య నగరం ఆదివారం రాత్రి 1 గంట సమయంలో భూకంపంతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రిక్టర్ స్కేలుపై 3.6 తీవ్రతతో సంభవించిన ఈ భూకంపం స్థానికులను కలవరపరిచింది. అయోధ్యకు ఉత్తరాన 215 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో …
-
నేపాల్‌లో శుక్రవారం భూకంపం సంభవించింది. జార్కోట్ జిల్లాలో లాబిదండా ప్రాంతంలో 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్టు నేషనల్ సెంటర్ ఫర్సీ స్మాలజీ గుర్తించింది. రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రత కలిగిన ఈ భూకంపం ధాటికి అనేక …