841
జపాన్(Japan)ను భూకంపం(Earthquake) తీవ్రంగా కుదిపేసింది. హోన్షులోని తూర్పు తీర ప్రాంతంలో 6.1 తీవ్రతతో సంభవించిన భూకంపం ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. భూమికి 55 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూకంపం ధాటికి భవనాలు పేకమేడల్లా ఊగిపోయాయి. జపాన్‌లో భూకంపాలు సర్వసాధరణమే అయినా ఇటీవల అధిక తీవ్రతతో తరచూ సంభవిస్తున్న ప్రకంపనలు ప్రజలను నిద్రలేకుండా చేస్తున్నాయి.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇది చదవండి: తైవాన్‌లో భారీ భూకంపం..!
రష్యాతో కాల్పుల విరమణకు జెలెన్‌స్కీ ప్రతిపాదన.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేక రాయబారులు రష్యా, ఉక్రెయిన్‌లో పర్యటించనున్న నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు …
దక్షిణ అమెరికా ఖండంలో భారీ పేలుడు.
దక్షిణ అమెరికా ఖండంలోని బొలీవియాలో భారీ పేలుడు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. బొలీవియాలోని ఓ మిలిటరీ …
నేపాల్‌కు మరో భారీ ముప్పు.
నేపాల్‌కు మరో భారీ ముప్పు పొంచి ఉంది. దార్చులా జిల్లాలోని అపి హిమల్ రూరల్ ప్రాంతం …
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి