east godavari

వినూత్నంగా కోటి తలంబ్రాల పంట కోత…

<p>తూర్పుగోదావరి జిల్లా&comma; గోకవరం రాముల వారి కళ్యాణానికి సిద్ధమైన కోటి తలంబ్రాల పంట ఏటా భద్రాద్రి రాముని కళ్యాణానికి అందించే కోటి తలంబ్రాల పంట కోత వినూత్నంగా సాగింది&period; వానర్లు వేషధారణతో రైతులు తలంబ్రాలు పంటను కోతల కోశారు&period; తలంబ్రాలకు అవసరమైన…

Read more

బొగ్గు లారీని డీకొన్న ఐసర్ వ్యాన్.. 10 మంది కి గాయాలు

<p>తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి డైమండ్ జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం&period; కాకినాడ నుంచి ఏలూరు వైపు వెళుతున్న బొగ్గు లారీని వెనుక నుండి డీకొన్న ఐసర్ వ్యాన్&period; ఒరిస్సా నుంచి 65 మంది వలస కూలీలతో కృష్ణాజిల్లా వెళుతున్న ఐసర్ వ్యాన్…

Read more

ఏపీలో ఇసుక సరఫరా దోచుకో, దాచుకో అనే తీరుగా మారింది

<p>ఏపీలో అడ్డగోలుగా ఇసుక దోపిడీ జరుగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఆరోపించారు&period; తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం బురిలంక రేవు వద్ద ఇసుక తవ్వకాలను బీజేపీ&comma; జనసేన నేతలతో కలిసి పురందేశ్వరి పరిశీలించారు&period; అనంతరం అక్కడి నర్సరీ రైతులు ఇసుక…

Read more

ఏపీలో మూడు రోజుల నుంచి వర్షాలు..

<p>ఏపీలో మూడు రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి&period; దక్షిణ తమిళనాడు పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది&period; పశ్చిమ వాయువ్యంగా పయనించి అరేబియా సముద్రంలో ప్రవేశించనుంది&period; à°ˆ ప్రభావంతో నవంబర్ 8 à°¨ ఆగ్నేయ అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడనుంది&period; దీని కారణంగా…

Read more