అంబర్‌పేట నియోజకవర్గం పరిధిలో ఏడవ రౌండులో బిజెపి 3189ఓట్లు లీడ్ సాధించింది. బిజెపి అభ్యర్థి కిషన్ రెడ్డికి5301 ఓట్లు కాంగ్రెస్ కు 2112 టిఆర్ఎస్కు1042ఓట్లు వచ్చాయి.
Election result 2024
-
-
9 th round మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు లో బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ 1 లక్ష 25 వేల458 ఓట్ల మెజారిటీతో మొదటి స్థానంలో ఉండగా, కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి …
-
పల్నాడు జిల్లా…. నరసరావుపేట పార్లమెంట అభ్యర్థి లావు శ్రీ కృష్ణ దేవరాయలు 59603 ఆధిక్యంలో ఉన్నారు.. సత్తెనపల్లి నియోజకవర్గం 10రౌండ్లు పూర్తి అయ్యేసరికి టిడిపి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ 19212 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు… చిలకలూరిపేట తెలుగుదేశం పార్టీ …
-
జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్నాలుగవ రౌండ్ ముగిసే సరికివివిధ పార్టీల అభ్యర్థులకు పోలైన ఓట్లు…..Totalభాజపా – 5209 14352కాంగ్రెస్ – 4317 26170భారాస – 1192 3089 4 వ రౌండ్ ముగిసేసరికి 11818 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్, అభ్యర్థి …
-
ఖైరతాబాద్‌లో 5వ రౌండ్ ముగిసే సరికి భాజపా 25549కాంగ్రెస్ 15226భారాస 4017 అన్ని రౌండ్లలో కలిపి భాజపా ఆధిక్యం 10,323 5వ రౌండ్ లో ఆధిక్యం భాజపా 4985కాంగ్రెస్ 3575భారాస 948 ఈ రౌండ్లో బీజేపీ ఆధిక్యం 1410
-
కాకినాడ జిల్లా జగ్గంపేట రౌండ్ … ఐదోవ రౌండ్ మూసేసరికి 14548 వేల ఓట్లు మెజారిటీతో దూసుకుపోతున్న సైకిల్.. రౌండ్లు ప్రకారం మెజారిటీ వివరాలు.. మొదటి రౌండు – 3551రెండో రౌండ్ -2155మూడో రౌండ్ -3794నాలుగవ రౌండు-3794ఐదవ రౌండ్-1889
-
రెండో రౌండ్ ముగిసే సరికి 2325….లీడ్ కాంగ్రెస్ కంటోన్మెంట్ అభ్యర్థి శ్రీ గణేష్.సికింద్రాబాద్ కంటోన్మెంట్: కంటోన్మెంట్ అసెంబ్లీ 2వ రౌండ్ శ్రీ గణేష్ కాంగ్రెస్ 7704 BRS నివేదిత. 5379 BJP వంశ తిలక్ 4183 కాంగ్రెస్ లీడ్ …
-
గోశామహల్ రెండవ రౌండ్ ఎంఐఎం 3565 బిజెపి 4328 కాంగ్రెస్ 579 బిఆర్ఎస్ 265 రెండవ రౌండ్ పూర్తయ్యే సరికి బిజెపి లీడ్ 8098
-
సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిముషీరాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ (4th ROUND)భాజపా: 4887కాంగ్రెస్: 1344భారాస: 1155భాజపా ఆధిక్యం: 3543Total BJP lead:12179
-
ఎంఐఎం 3565 ఎం 3565 బిజెపి 4328 కాంగ్రెస్ 579 బిఆర్ఎస్ 265 రెండవ రౌండ్ పూర్తయ్యే సరికి బిజెపి లీడ్ 8098