Eluru

వైసీపీకి మాజీ డిప్యూటీ సీఎం ఆళ్లనాని రాజీనామా

<p>అధికారం కోల్పోయిన దగ్గర నుంచి వైసీపీకి షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి&period; ఏలూరు కీలక వైసీపీ నేత పార్టీకి గుడ్ బై చెప్పారు&period; మాజీ డిప్యూటీ సీఎం&comma; వైద్య ఆరోగ్య శాఖ మంత్రి నాని వైసీపీకి రాజీనామా చేశారు&period; రాజీనామా పత్రాన్ని…

Read more

అధికారులతో కలిసి నీటిని విడుదల చేసిన మంత్రి

<p>ఏలూరు జిల్లా గోదావరి నదిపై నిర్మించిన నాలుగు ఎత్తిపోతల పథకాల నుంచి అధికారులతో కలిసి నీటిని విడుదల చేసిన మంత్రి నిమ్మల రామానాయుడు &period; <br &sol;>పట్టిసీమ లిఫ్ట్ వద్ద ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అధికారులతో కలిసి నీటిని విడుదల…

Read more

ఏలూరు పార్లమెంట్ పుట్టా మహేష్ కుమార్ 177676 లీడ్..

<p class&equals;”has-text-align-left”>ఏలూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి పుట్టా మహేష్ కుమార్ 177676 లీడ్<&sol;p>&NewLine;

Read more

దెందులూరు వైసిపి ఎన్నికల ప్రచారంలో అపశృతి

<p>పెదపాడు మండలం రాజుపేట లో వైసిపి ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి &lpar;YCP MLA Abbayya Chowdary&rpar; ఎన్నికల ప్రచారంలో ఆర్భాటాల కోసం ట్రాక్టర్ పై గ్రామంలోని పిల్లలను ఎక్కించి చక్కర్లు కొట్టారు&period; ట్రాక్టర్ అదుపుతప్పి పక్కనే ఉన్న చేపల చెరువులోకి దూసుకెళ్ళింది&period;…

Read more

బడేటి కుటుంబాన్ని విడదీసే దమ్ము ధైర్యం ఎవరికీ లేదు- బడేటి చంటి

<h4 class&equals;”wp-block-heading”>టీడీపీ కూటమి ఏలూరు అభ్యర్థి బడేటి à°šà°‚à°Ÿà°¿ &vert; Eluru TDP Candidate Badeti Chanti<&sol;h4>&NewLine;<p>బడేటి కుటుంబాన్ని విడదీసే దమ్ము ధైర్యం ఎవరికీ లేదని కావాలనే బడేటి కుటుంబం మధ్య వివాదాలు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని టీడీపీ కూటమి…

Read more

ఏలూరు లో కిలాడీ డాక్టర్..!

<h3 class&equals;”wp-block-heading”>ఏలూరు లో వైద్యుడి దారుణం… &vert; Medical Crime<&sol;h3>&NewLine;<p>ఏలూరు&lpar;eluru&rpar;లో à°“ వైద్యుడు దారుణానికి తెగబడ్డాడు&period; రిటైర్డ్ ఉద్యోగికి మత్తు ఇంజక్షన్ ఇచ్చి హతమార్చాడు&period; ఆపై ఇంట్లోకి చొరబడి అందినకాడికి దోచుకున్నాడు&period; పరారీలో ఉన్న అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు&period; పోలీసుల…

Read more

ఏలూరులో రాజనాధ్ సింగ్ పర్యటన..!

<&sol;p>&NewLine;<p>ఏలూరులో కేంద్ర దేశ రక్షణ శాఖ మంత్రి రాజనాధ్ సింగ్ పర్యటించనున్నారు&period; స్థానిక ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తల సమ్మేళన సభకు ఆయన ముఖ్య అతిధిగా హాజరుకానున్నారు&period; దీనికి సంబంధించిన ఏర్పాట్లను బీజేపీ నేతలు పూర్తి…

Read more

చేపల చెరువులో విష ప్రయోగం కలకలం..!

<p>ఏలూరు జిల్లా&lpar;Eluru&rpar; లో చేపల చెరువులో గుర్తు తెలియని వ్యక్తులు విష ప్రయోగం చేయడంతో చేపలు చనిపోయాయి&period; ద్వారక తిరుమల మండలం గుండుగోలు గుంట గ్రామంలో చేపల చెరువును 4 లక్షలకు సత్యనారాయణ లీజుకు తీసుకున్నారు&period; అయితే రాత్రి సమయంలో గుర్తు…

Read more

దెందులూరులో సీఎం జగన్ ‘సిద్ధం’…

<p>ఏలూరు&comma; దెందులూరు&lpar;Dendulur&rpar;లో నేడు సిద్దం బహిరంగ సభలో పాల్గొనున్న సీఎం జగన్&period; సిద్దం సభ&lpar;Siddam Sabha&rpar;కు భారీ ఏర్పాట్లు చేసిన వైసీపీ శ్రేణులు&period; మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభం కానున్న సభ&period; సీఎం జగన్మోహన్ రెడ్డితో‌పాటు సభకు హాజరుకానున్న వైసీపీ ముఖ్యనేతలు&period;…

Read more

భూ సర్వే పై రైతులు ఆరోపణ

<p>ఏలూరు జిల్లా నూజివీడు మండలం రావిచర్లలో జరుగుతున్న భూ సర్వేలో అవకతవకలు జరుగుతున్నాయంటూ రైతులు ఆరోపించారు&period; వైయస్సార్ జగనన్న భూసురక్ష పథకంలో భాగంగా జరుగుతున్న సర్వేలో సుమారు 400 ఎకరాల భూమిని సర్వే అధికారులు&comma; సిబ్బంది ఎక్కువగా చూపుతున్నరని గ్రామస్తులు తెలియజేశారు&period;…

Read more