Former minister and Siddipet MLA Harish Rao said that BRS should not be depressed because of defeat… and show its strength in the upcoming panchayat and parliament elections.

ప్రజా సమస్యలపై పోరాడే వారికే భవిష్యత్తు…

<p>ఓడినందుకు కుంగిపోవద్దని… వచ్చే పంచాయతీ&comma; పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చూపిద్దామన్నారు మాజీ మంత్రి&comma; సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు&period; సంగారెడ్డిలో నిర్వహించిన బీఆర్ఎస్ కృతజ్ఞత సభకు ఆయన హాజరయ్యారు&period; à°ˆ సందర్భంగా మాట్లాడుతూ… 2004లో కాంగ్రెస్ మనతో పొత్తు పెట్టుకుని…

Read more