Gajendra Shekawat and Ashwini Vaishnav have been mentioned in the Rajasthan Chief Minister race.

రాజస్థాన్‌ ముఖ్యమంత్రిగా భజన్‌లాల్‌….

<p>రాజస్థాన్‌ ముఖ్యమంత్రి విషయంలోనూ బీజేపీ అనూహ్య నిర్ణయం తీసుకుంది&period; ఓసీ సామాజిక వర్గానికి చెందిన భజన్‌లాల్‌ శర్మను సీఎంగా ప్రకటించింది&period; బీజేపీ శాసనసభాపక్ష నేతగా భజన్‌లాల్‌ శర్మను సీఎల్పీ భేటీలో బీజేపీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు&period; భజన్‌లాల్‌ తొలిసారి సీఎంగా ఎన్నికయ్యారు&period; డిప్యూటీ…

Read more