Gannavaram Panchayat acting carelessly..

నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న గన్నవరం పంచాయతీ..

<p>కృష్ణాజిల్లా&period;&period; గన్నవరం పంచాయతీ ఏరియాలోని కొనై చెరువు వద్ద డంపింగ్ యార్డును తలపిస్తున్న ఆగిరిపల్లి గన్నవరం ప్రధాన రహదారి&period; రోడ్డుకి ఇరువైపులా నిర్లక్ష్యంగా పడవేస్తున్న చెత్త కారణంగా దుర్వాసనతో రాకపోకలకు ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు&period; రైతాంగం గగ్గోలు పెడుతున్న గన్నవరం పంచాయతీ…

Read more