Gas leak

మధురవాడలో గ్యాస్‌ లీక్..!

<p>విశాఖ జిల్లా మధురవాడ వాంబే కాలనీలోని à°“ ఇంట్లో వంట గ్యాస్‌ లీకై నలుగురు తీవ్రంగా గాయపడ్డారు&period; మధురవాడ వాంబే కాలనీలో వై&period;బాలరాజు అనే వ్యక్తి కొత్త సిలిండర్‌కు రెగ్యులేటర్‌ను అమర్చాడు&period; అయితే&period;&period; సరిగా అమర్చకపోవడంతో గ్యాస్‌ లీకై ఇళ్లంతా వ్యాపించింది&period;…

Read more