guntur district news

మద్యం మత్తులో యువకులు హల్ చల్

<p>గుంటూరు జిల్లా తుళ్లూరులో అర్ధరాత్రి మద్యం మత్తులో యువకులు హల్ చల్ చేశారు&period; చర్చికి వచ్చిన à°“ మహిళల పై దుర్భాషలాడారు&period; మరో ప్రాంతంలో కారుకు అడ్డు వచ్చాయని గొర్రెలపై కారు ఎక్కించి కాపరి పై కర్రలతో దాడి చేసి వీరంగం…

Read more

గుంటూరు అదనపు ఐజీగా అశోక్ కుమార్..

<p>గుంటూరు&colon; ఏలూరు ఐజీ జీవీజీ అశోక్ కుమార్కు గుంటూరు రేంజ్ అదనపు బాధ్యతలు అప్పజెబుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు&period; à°ˆ మేరకు గుంటూరు ఐజీ జి&period; పాలరాజును ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు…

Read more

టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసానికి నోటీసులు…

<p>గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ కు తాడికొండ ఎన్నికల రిటర్నింగ్ అధికారి &lpar;ఆర్వో&rpar; à°Žà°‚&period; గంగరాజు నోటీసులు&period; à°ˆ నెల 25à°¨ తాడికొండ మండలం లాం గ్రామంలో నిర్వహించిన టీడీపీ ప్రచార సభలో పెమ్మసాని మాట్లాడుతూ సద్దాం హుస్సేన్ బంకర్లో…

Read more

మోటార్ సైకిళ్ళ దొంగలను పట్టిన భట్టిప్రోలు పోలీసులు…

<p>భట్టిప్రోలు మండల పరిధిలో 8 నేరాలతో సంబంధం ఉన్న 7గురు ముద్దాయిలను అరెస్టు చేసినట్లు à°¡à°¿&period;ఎస్&period;పి&comma; à°Ÿà±€&period;మురళీకృష్ణ తెలిపారు&period; బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్ లో వేమూరు సిఐ పసుపులేటి రామకృష్ణ&comma; భట్టిప్రోలు ఎస్ ఐ కాసుల శ్రీనివాసరావులతో కలసి ఆయన…

Read more

జనసేన కార్యకర్తల అపార్ట్ మెంట్ల పై పోలీసుల తనిఖీలు…

<p>జనసేన సిబ్బంది నివసించే అపార్ట్ మెంట్లలో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు&period; కారణాలు తెలియకుండానే పోలీసులు తనిఖీలు చేస్తుండటంపై జనసేన నాయకులు మండిపడుతున్నారు&period; మంగళగిరిలోని జనసేన కార్యకర్తలు ఉంటున్న అపార్ట్ మెంట్లపై పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు&period; ఏ అపార్ట్ మెంట్ లో…

Read more

ఈశ్వరీ లిబరల్ ఆర్ట్స్ స్కూల్ ప్రారంభం…

<p>ఏపీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఈశ్వరీ లిబరల్ ఆర్ట్స్ స్కూల్ ప్రారంభమైంది&period; యూనివర్సిటీ ప్రెసిడెంట్ డాక్టర్ పి సత్యనారాయణన్ వర్సిటీ పాలకమండలి సభ్యులతో కలిసి శిలాఫలకాన్ని ఆవిష్కరించి స్కూల్ ను లాంఛనంగా ప్రారంభించారు&period; అనంతరం యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య మనోజ్ కుమార్…

Read more

జయదేవ్ గల్లాను మర్యాదపూర్వకంగా కలిసిన రావిపాటి…

<h3 class&equals;”wp-block-heading”>Jayadev Galla &colon;<&sol;h3>&NewLine;<h6 class&equals;”wp-block-heading”>17à°µ లోక్ సభ పార్లమెంట్ సమావేశాల ముగింపు సందర్భంగా గుంటూరు పార్లమెంట్ సభ్యులు <a href&equals;”https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;”>జయదేవ్ గల్లా<&sol;a> గారిని దేశ రాజధాని ఢిల్లీలోని అశోకా రోడ్డు &lpar;50&rpar; లోగల జయదేవ్ గల్లా అధికారిక నివాసంలో మర్యాద…

Read more

మాకు సగం సీట్లు కావాలి…

<p><strong>Peru Pogu Venkateswara Rao &colon;<&sol;strong><&sol;p>&NewLine;<p>రానున్న ఎన్నికలలో ఎస్సీ రిజర్వుడు అయినా 29 అసెంబ్లీ సీట్లు&comma; 4 పార్లమెంటు సీట్లలలో మాదిగలకు సగం సీట్లు అన్ని రాజకీయ పార్టీలు కేటాయించాలని మాదిగలకు న్యాయం చేయాలని డిమాండ్ చేసిన apmrps రాష్ట్ర అధ్యక్షుడు…

Read more

రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి జగన్ పెద్దపీట…

<p>గుంటూరు జిల్లా మంగళగిరిలో 8 కోట్ల రూపాయల ఖర్చుతో స్విమ్మింగ్ పూల్&comma; స్కేటింగ్ నిర్మించారు&period; à°ˆ కార్యక్రమాన్ని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ప్రారంభించారు&period; à°ˆ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ… రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రాధాన్యతనిస్తున్నారు&period; వైఎస్…

Read more

మాకు అధికారం ఇవ్వండి…. అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాం

<p>గుంటూరు జిల్లా పశ్చిమ నియోజకవర్గ&comma; బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి&comma; కన్వీనర్ వల్లూరు జయప్రకాష్ నారాయణ మలివిడత బిజెపి విజయ సంకల్ప యాత్ర రెండవ రోజు ఆంజనేయస్వామి దేవస్థానం వద్ద ప్రారంభమైంది&period; మారుతి నగర్&comma; నాయి బ్రాహ్మణ కాలనీ&comma; భాగ్యనగర్ కాలనీ&comma;…

Read more