#HanumanJayanti #Kondagattu #AnjaneyaSwamy #Jagtial #Telangana #Temple #Devotional #Bhakthi #SpiritualIndia #FestivalVibes

హనుమాన్ జయంతితో కిటకిటలాడుతున్న కొండగట్టు..

<p>హనుమాన్ జయంతి సందర్భంగా జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానం భక్తజన సందోహంతో కిటకిటలాడుతోంది&period; రామనామ స్మరణలతో కొండగట్టు గిరులు మార్మోగుతున్నాయి&period; పచ్చని కొండ కాషాయ వర్ణాన్ని సంతరించుకుంది&period; రాష్ట్ర నలుమూలల నుంచి వేలాదిగా మాలదీక్ష భక్తులు కాలినడకన కొండపైకి చేరుకుని…

Read more