Huge fire accident in residential hostels

రెసిడెన్షియల్ హాస్టల్లో భారీ అగ్ని ప్రమాదం..!

<p>చత్తీస్ ఘడ్&lpar;Chattis ghad&rpar; రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా ఆవపల్లి బ్లాక్ లోని చింతకొంటా రెసిడెన్షియల్ హాస్టల్లో&lpar;residential hostels&rpar; భారీ అగ్నిప్రమాదం సంభవించింది&period; పోటా క్యాబిన్ లో నిద్రిస్తున్న 50 మంది బాలికలను రక్షించారు&period; పోటా క్యాబిన్ పూర్తిగా దగ్ధమైంది&period; పోటా క్యాబిన్…

Read more