#Huzurabad #BRS #BJP #PadiKaushikReddy #TelanganaPolitics #PoliticalTension #BreakingNews #Telangana #PoliticalClash #MLAOffice

కరీంనగర్‍లో ఎమ్మెల్యే క్యాంప్‌ ఆఫీస్‌ వద్ద ఉద్రిక్తత ..

<p>హుజురాబాద్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది&period; బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కార్యాలయంలోకి బీజేపీ శ్రేణులు చొచ్చుకెళ్లారు&period; ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకున్నారు&period; బీజేపీ కార్యకర్తలపై బీఆర్‌ఎస్ శ్రేణులు కర్రలతో దాడి చేశారు&period; వెంటనే అప్రమత్తమైన…

Read more