ఆదివారం వచ్చిందంటే నాన్వెజ్ ప్రియులకు పండగే. మార్కెట్లో చేపలు, చికెన్, మటన్ షాపులు కొనుగోలుదారులతో కిక్కిరిసిపోతాయి. అయితే తాజాగా అలాంటి పరిస్థితి లేదు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా చికెన్ ధరలు క్రమంగా పెరిగిపోతున్నాయి. హైదరాబాద్ లో భారీగా …
Tag: