#Hyderabad #Gagillapur #PraneethGroupPark #LandIssue #LocalProtest #UrbanDevelopment #CitizenRights #TelanganaNews

ప్రణీత్‌ ప్రణవ్‌ గ్రూప్‌పార్క్‌పై పోరాటానికి సిద్ధమవుతున్న స్థానికులు..

<p>హైదరాబాద్‌ శివారు గాగిల్లాపూర్‌లో ఉన్న ప్రణీత్‌ గ్రూవ్‌ పార్క్ అక్రమాలపై స్థానికులు పోరాటానికి సిద్ధమవుతున్నారు&period; రియల్‌ ఎస్టేట్ సంస్థ చెరబట్టిన ఉస్మాన్ కుంట గతంలో తమకు ప్రధాన నీటి వనరుగా ఉండేదని&period;&period; పక్కనే ఉన్న గడ్డపోతారం ప్రజలు చెబుతున్నారు&period; తమ చిన్నతనంలో…

Read more