Hyderabad Vs Bangalore

Hyderabad Vs Bangalore : బెంగళూరు రెండో విజయం..

<p>ఆరు ఓటముల తర్వాత ఎట్టకేలకు బెంగళూరు&lpar;Bangalore&rpar; రెండో విజయం సాధించింది&period; హైదరాబాద్‌&lpar;Hyderabad&rpar;తో జరిగిన పోరులో ఆజట్టు 35 పరుగుల తేడాతో నెగ్గింది&period; 207 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 171 పరుగులకే పరిమితం…

Read more