In charge sub registrar Mohammad Rafi is taking huge bribes

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద రాచమల్లు నిరసన….

<p>ప్రొద్దుటూరు సబ్ రిజిస్ట్రార్ కాల్యలయం వద్ద ఎమ్మెల్యే రాచమల్లు à°¶à°¿à°µ ప్రసాద్ రెడ్డి నిరసన చేశారు&period; సబ్ రిజిస్ట్రార్లు కార్యాలయాలకు సమయానికి రావడం లేదని ఆయన నిరసనకు దిగారు&period; ఇంఛార్జి సబ్ రిజిస్ట్రార్ మహ్మద్ à°°à°«à±€ విపరీతమైన లంచాలు తీసుకుంటున్నారని ఆరోపించారు&period;…

Read more