Indigo flight

ఇండిగో విమానానికి తప్పిన పెను ప్రమాదం..!

<p>కృష్ణాజిల్లా గన్నవరంలో ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది&period; హైదరాబాద్ నుంచి గన్నవరం వస్తున్న ఇండిగో విమానం ల్యాండింగ్ సమయంలో వీల్ ఓపెన్ కాకపోవడంతో పైలెట్ అప్రమత్తమయ్యారు&period; వెంటనే విమానాన్ని టేకాఫ్ చేసి గన్నవరం విమానాశ్రయం రన్ వే పైన నాలుగు…

Read more