intermediate student died in bike accident

రోడ్డు ప్రమాదంలో ఇంటర్ విద్యార్థి మృతి..

<p>అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం కూచివారిపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇంటర్ చదువుతున్న పవన్ &lpar;17&rpar; అక్కడికక్కడే మృతి చెందగా&period;&period; రోహిత్ కు తీవ్ర గాయాలు అయ్యాయి&period; వీరిద్దరూ ఇంటర్మీడియట్ చదువుతున్నారని స్థానికులు తెలిపారు&period; అగ్రహారానికి చెందిన వాళ్లుగా గుర్తించారు&period;…

Read more