international news

ఆస్తి కోసం కన్నతల్లిని కడతేర్చిన కొడుకు..

<p>భార్యతో కలిసి కన్న తల్లిని హత్య చేసిన దుర్మార్గుడు&period; బంధువులకు అనుమానం రావడంతో బయటపడిన విషయం&period; ఆస్తి అమ్మడానికి అడ్డు వస్తుందని కన్నతల్లినే భార్యతో కలిసి మట్టు పెట్టాడు à°“ కిరాతకుడు&period; à°ˆ సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామంతపూర్…

Read more

నెల్లూరు జాతీయ రహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం..

<p>నెల్లూరు జిల్లా&comma; గుడ్లూరు &lpar;మం&rpar; మాచర్ల వద్ద జాతీయ రహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం&period; లారీని ఢీ కొట్టిన TSRTC బస్సు ఒకరు మృతి&comma; 7గురి పరిస్థితి విషమం&period; మృతి చెందిన వ్యక్తి బస్ డ్రైవర్ వినోద్ à°—à°¾ గుర్తింపు&period;…

Read more

‘మున్సిపల్‌’ సమ్మె మరింత ఉధృతం..

<p>తిరుపతి&comma; ఉమ్మడి నెల్లూరు జిల్లా&comma; గూడూరు జిల్లాలో పలుచోట్ల ఉద్రిక్తత అర్ధరాత్రి మున్సిపల్ కార్మికుల బైటాయింపు&period; కార్మికులు సమ్మెలో ఉండగా పర్మనెంట్&comma; ప్రైవేట్ కార్మికులతో అర్ధరాత్రి చెత్త తీపిస్తున్న అధికారులు&period; అడ్డుకున్న మున్సిపల్ పారిశుధ్య ఔట్ సోర్సింగ్ సిబ్బంది&period; అధికారులు&comma; పోలీసులుతో…

Read more

రెండో రోజు ఘనంగా ప్రారంభమైన తెలుగు మహాసభలు…

<p>భాష ప్రకృతి సంస్కృతి సంపదకు ఇచ్చిన వరం దీని వికాసానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు అన్నారు&period; అంతర్జాతీయ తెలుగు మహా సభలు రెండో రోజు గైట్ ఇంజనీరింగ్ కళాశాలలో శనివారం ఘనంగా ప్రారంభమైనాయి&period;దీనికి ముఖ్య…

Read more

ఆదిత్య-ఎల్1 సక్సెస్.. మరో సారి చరిత్ర సృష్టించిన ఇస్రో

<p>భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరోసారి చరిత్ర సృష్టించింది&period; శనివారం ఇస్రో తన &OpenCurlyQuote;ఆదిత్య-ఎల్1’ అంతరిక్ష నౌకను భూమికి దాదాపు 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాగ్రాంజ్ పాయింట్ 1 వద్ద హాలో ఆర్బిట్‌లో విజయవంతంగా చేర్చింది&period; సూర్యుడిపై…

Read more

అంగన్వాడీల పై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం

<p>అంగన్వాడీల సమ్మెను నిషేధిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ&period; సమ్మె పై ఎస్మా అస్త్రాన్ని ప్రయోగించిన ప్రభుత్వం&period; అత్యవసర సర్వీస్ లు క్రిందకు తీసుకొస్తూ GO జారీ&period; ఆరు నెలలు పాటు సమ్మె నిషేధం&period; అత్యవసర సర్వీస్ లు క్రిందకు రాని…

Read more

శ్రీకాకుళం జిల్లాలో ఎలుగుబంటి హల్ చల్

<p>మందస మండలం రట్టిలో ఎలుగు బంటి సంచారంతో గ్రామస్తులు భయాందోళన చెందారు&period; రట్టి గ్రామానికి సమీపంలోని తోటలో అలజడి చేసిన ఎలుగుబంటిని చూసిన గ్రామస్తులు భయబ్రాంతులకు గురయ్యారు&period; రట్టిలో ఆహార అన్వేషణ కోసం ఎలుగుబంటి పుట్టను త్రవ్వి హల్ చల్ చేసింది&period;…

Read more

లావు కృష్ణదేవరాయలు ఎంపీ సీటు డౌటేనా..?

<p>గుంటూరు ఎంపీ ఎన్నికల బరిలో ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు నియామకం చేసేందుకు వైసీపీ కసరత్తు&period; ఎంపీ మార్పు పై ఆసక్తి చూపని నరసరావు పేట పార్లమెంట్ ఎమ్మెల్యేలు&period; నరసరావు పేట ఎంపీ స్థానాన్ని బిసి వర్గాలకి ఇస్తే అన్ని నియోజకవర్గాల్లో పట్టు సాధించవచ్చని…

Read more

ఘాటు ట్వీట్లతో కేశినేని పై రెచ్చిపోయిన పీవీపీ

<p>కేశినేని రాజీనామా నేపద్యంలో ఘాటు వ్యాఖ్యలు చేసిన PVP&period; ట్విట్టర్ లో నాని రాజీనామా పోస్ట్ ను షేర్ చేస్తూ విమర్శలు చేసిన పీవీపీ&period; కేశినేని నాని పిప్పళ్ల బస్తా&comma; బెజవాడకే గుదిబండలా తయారయ్యావు&period; ఏదో మచ్చేసుకుని పుట్టావు&comma; పార్టీలో పదేళ్లు…

Read more

వారధి పై ఘోర రోడ్డు ప్రమాదం..

<p>అమరావతి&comma; గుంటూరు &&num;8211&semi; విజయవాడ వారధిపై హిట్ అండ్ రన్&period; స్కూటీ పై వెళ్తున్న మహిళలను ఢీ కొట్టిన గుర్తు తెలియని వాహనం&period; గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో ప్రమాదంలో ఇద్దరు మహిళలు స్పాట్ డెడ్&period; కేసు నమోదు చేసి…

Read more