itdp

మాది మైలవరం నియోజకవర్గమే…

<p>మాది మైలవరం నియోజకవర్గమేనని&comma; మా నాయనమ్మ గారిది ఇబ్రహీంపట్నం మండలంలోని మూలపాడు గ్రామమని మైలవరం తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి&comma; స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారు స్పష్టం చేశారు&period; ప్రజలకు వాస్తవాలు తెలియజేసి&comma; ఐటీడీపీ సత్తాను చాటాలన్నారు&period;…

Read more