ఏపీపీఎస్సీ(APPSC)లో రూ. 150 కోట్ల కుంభకోణం జరిగిందని టీడీపీ జాతీయ కోశాధికారి, జగ్గయ్యపేట(Jaggayyapet) నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ(Telugu Desam Party) అభ్యర్థి శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య)ఆరోపించారు. సంతలో పశువుల్ని అమ్ముకున్నట్టు జగన్మోహన్ రెడ్డి ఏపీపీఎస్సీ(APPSC) ఉద్యోగాలు అమ్ముకున్నారని విమర్శించారు. …
Tag: