#JapanEarthquake #Earthquake #BreakingNews #NaturalDisaster #SeismicActivity #Japan #DisasterAlert

ఉత్తర జపాన్‌లో రిక్టర్ స్కేలుపై 7.4 తీవ్రతతో భూప్రకంపనలు..

<p>జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది&period; ఉత్తర జపాన్‌లో రిక్టర్ స్కేలుపై 7&period;4 తీవ్రతతో భూప్రకంపనలు వచ్చాయి&period; సముద్రమట్టం నుంచి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు&period; దీంతో అధికారులు తీర ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలు జారీ చేశారు&period; తదుపరి ఆదేశాలు…

Read more