Jayashankar Agriculture College students protest rally

విద్యార్థులు నిరసన ర్యాలీ..

<p>జయశంకర్ విశ్వవిద్యాలయానికి చెందిన వంద ఎకరాల భూమిని కోర్ట్ భవనాలకు మంజూరు చేయడాన్ని నిరసిస్తూ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు&period; భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట జయశంకర్ వ్యవసాయ కళాశాల విద్యార్థులు నిరసన ర్యాలీ చేపట్టారు&period; కళ్ళకు గంతలు కట్టుకొని&comma; నల్ల బ్యాడ్జీలు…

Read more