జయశంకర్ విశ్వవిద్యాలయానికి చెందిన వంద ఎకరాల భూమిని కోర్ట్ భవనాలకు మంజూరు చేయడాన్ని నిరసిస్తూ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట జయశంకర్ వ్యవసాయ కళాశాల విద్యార్థులు నిరసన ర్యాలీ చేపట్టారు. కళ్ళకు గంతలు కట్టుకొని, …
Tag: