Job fair

అవనిగడ్డ లోఎమ్మెల్యే బుద్ధప్రసాద్ జాబ్ మేళా నిర్వహించారు.

<p>నిరుద్యోగ సమస్య పరిష్కారానికి విస్తృత అవకాశాలు కల్పించాల్సిన ఆవశ్యకత ఉందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు&period; అవనిగడ్డ గాంధీక్షేత్రంలో ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ సహకారంతో గ్రామీణ యువజన వికాస సమితి అధ్యక్షులు మండలి వెంకట్రామ్&comma; అంజనాస్ ఫౌండేషన్ చైర్మన్ బచ్చు నవీన్…

Read more