#JuralaProject #PriyadarshiniJurala #HeavyRains #FloodWater #KrishnaRiver #Telangana #WaterResources #IrrigationProjects #FloodAlert #TelanganaNews

జూరాల ప్రాజెక్టుకు కొనసాగుతున్న భారీ వరద

<p>ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో జూరాల ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి కొనసాగుతోంది&period; భారీగా వరద నీరు చేరుతుండటంతో అధికారులు ప్రాజెక్టు 27 గేట్లను ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు&period; పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు చేపడుతున్నారు&period; ప్రస్తుతం…

Read more