కమ్మ అంటే అమ్మలాంటి వారని తెలంగాణ కొనియాడారు. నలుగురికి సాయం చేయాలనుకునే గుణం ఉన్నవాళ్లు కమ్మవారు అని ప్రశంసించారు. మట్టి నుంచి బంగారాన్ని తీసే శక్తి కమ్మవారికి ఉందన్నారు. కమ్మవారికి బ్రాండ్ మహానేత ఎన్టీ రామారావు అన్న రేవంత్రెడ్డి. …
Tag:
kamma global fedaration summit
-
-
హైదరాబాద్ లో కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ సమ్మిట్ వేదిక ఏర్పాటు చేశారు. ఈనెల 20, 21 తేదీల్లో నోవాటెల్ లో సమ్మిట్ ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీన్ని ప్రారంభించబోతున్నారు. దీనికి సంబంధించిన బ్రౌచర్ ను కమ్మ …