karnataka deputy CM DK Shivkumar

తెలంగాణకు రానున్న డీకే శివకుమార్‌..

<p>కాసేపట్లో తెలంగాణకు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ రానున్నారు&period; తెలంగాణ ఎన్నికల ఫలితాల మానిటరింగ్‌ చేసేందుకు డీకే శివకుమార్‌ను అధిష్టానం నియమించింది&period; ఎన్నికల్లో హంగ్‌ వచ్చిన&period;&period; తక్కువ మెజార్టీ వచ్చిన క్యాంపును ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్‌ అధిష్టానం సన్నాహాలు చేస్తుంది&period;…

Read more