తెలంగాణకు రానున్న డీకే శివకుమార్‌..

Dk Shivkumar

Advertisements

&NewLine;<p>కాసేపట్లో తెలంగాణకు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ రానున్నారు&period; తెలంగాణ ఎన్నికల ఫలితాల మానిటరింగ్‌ చేసేందుకు డీకే శివకుమార్‌ను అధిష్టానం నియమించింది&period; ఎన్నికల్లో హంగ్‌ వచ్చిన&period;&period; తక్కువ మెజార్టీ వచ్చిన క్యాంపును ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్‌ అధిష్టానం సన్నాహాలు చేస్తుంది&period; హంగ్‌ వస్తే డీకే శివకుమార్‌ కనుసన్నల్లోనే క్యాంపు ఆపరేషన్‌ జరగనుంది&period; మ్యాజిక్‌ ఫిగర్‌ దాటిన&period;&period; తక్కువ మెజార్టీ వచ్చిన గెలిచిన అభ్యర్ధులను బెంగళూరు క్యాంప్‌కు తరలించేందుకు కాంగ్రెస్‌ నాయకత్వం ఏర్పాట్లు చేస్తుంది&period; 18 నుంచి 22 సీట్లు గెలుస్తామని ధీమా మరో వైపు భారీ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర నాయకులు ధీమా వ్యక్తం చేశారు&period; ఇప్పటికే పీసీసీ చీఫ్‌ రేవంత్‌ ఇంటికి కాంగ్రెస్‌ నేతలు క్యూ కడుతున్నారు&period; రేవంత్‌రెడ్డి ఇప్పటికే పోటీ చేసిన అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు&period; నియోజకవర్గంలో పోలింగ్ సరళి&comma; తక్కువ&comma; ఎక్కువ పోలింగ్‌ జరిగిన నియోజకవర్గాలపై కాంగ్రెస్‌ నేతలు సుధీర్ఘంగా సమీక్షించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..