KCR couple

చింతమడకలో ఓటు వేసిన కేసీఆర్‌ దంపతులు

<p>తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అందరూ ఆసక్తి చూపుతున్నారు&period; తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఓటు వేశారు&period; సిద్దిపేట జిల్లాలోని చింతమడక గ్రామంలో సతీమణి శోభతో కలిసి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు&period; గ్రామంలోని 13à°µ పోలింగ్ కేంద్రంలో…

Read more