KCR resigns as Chief Minister of Telangana

కేసీఆర్‌ రాజీనామా….

<p>తెలంగాణ ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్‌ రాజీనామా చేశారు&period; ఆదివారం వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ ఓటమి చవిచూసింది&period; ఈనేపథ్యంలో కేసీఆర్‌ తన రాజీనామా లేఖను గవర్నర్‌కు పంపారు&period; కేసీఆర్‌ రాజీనామాను గవర్నర్‌ ఆమోదించినట్టు రాజ్‌భవన్‌ వర్గాలు తెలిపాయి&period; కొత్త ప్రభుత్వం…

Read more