KirlamPudi

కిర్లంపూడిలో దళిత యువకుల నిరసన..

<p>కాకినాడ జిల్లా జగ్గంపేట కిర్లంపూడి మండలం రాజుపాలెంలో దళిత యువకులు రోడ్లను నిర్బంధించారు&period; రాజుపాలెం వీరవరం రోడ్డు విషయంలో 20 రోజుల క్రితం R&amp&semi;B&comma; దళిత యువకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది&period; ఇరు వర్గాలు కిర్లంపూడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసుకున్నాయి&period;…

Read more