#KodaliNani #Gudivada #YSRCP #KrishnaDistrict #AndhraPradeshPolitics #APPolitics #GudivadaPolitics #YSRCPLeader #PoliticalNews #TeluguNews

మళ్లీ జనంలోకి వైసీపీ నేత కొడాలి నాని.

<p>కృష్ణా జిల్లా గుడివాడ మాజీ ఎమ్మెల్యే&comma; వైసీపీ నేత కొడాలి నాని చాలాకాలం తర్వాత మళ్లీ జనంలోకి వచ్చారు&period; గుడివాడో వైసీపీ ముఖ్యకార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు&period; డీఎస్సీలో అక్రమాలు జరిగాయని పేర్కొన్నారు&period; దీనిపై నిరుద్యోగుల తరఫున పోరాదాలని ఆయన నేతలకు పిలుపునిచ్చారు&period;…

Read more